అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల…
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా అమెరికా చుట్టేస్తోంది. చికాగో, న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఫోరిడాలో సేదతీరుతోంది. ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో సోదరుడు గుర్ఫతేతో కలిసి విహరిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింగిల్-పీస్ స్విమ్‌సూట్‌లో యాచ్‌లో డ్యాన్స్ చేయడమే కాదు అట్లాంటిక్ సముద్రంలో అలలపై తేలుతూ ఈత కొట్టేస్తోంది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినా అది అమ్మడికి ఎంత మాత్రం ప్లస్ కాలేదు. ఆ తర్వాత అమ్మడి ఖాతాలో…
మనదేశంలో షార్క్ చేపలు సముద్రతీర ప్రాంతాల్లో పెద్దగా కనిపించవు. కానీ విదేశాల్లో మాత్రం సముద్ర తీర ప్రాంతాలను షార్క్‌లు భయపెడుతుంటాయి. సముద్రంలోకి దిగిన వ్యక్తులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలానే హీదర్ వెస్ట్ అనే మహిళ ఫ్లోరిడాలోని సముద్రంలో ఈతకొట్టేందుకు దిగింది. అలా దిగి ఈత కొడుతున్న సమయంలో అనుకోకుండా ఆమె కాలిని ఏదో గట్టిగా పట్టుకున్నట్టు గుర్తించింది. షార్క్ అని గుర్తించిన మహిళ వెంటనే కాలితో బలంగా తన్నడం ప్రారంభించింది. దాదాపు…
అమెరికాలోని ఫ్లోరిడాలో విచిత్రం చోటుచేసుకుంది. ఫోర్ట్ లౌడెర్‌డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కొంటెపనికి పాల్పడ్డాడు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆడమ్ జేన్ నిరాకరించారు. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి విమాన సిబ్బంది ఎంత చెప్పినా…
ఆ బుడ్డోడి వయస్సు ఏడాది మాత్రమే.. అప్పుడే నెలకు రూ.75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.. ఇంతకీ.. ఏడాది వయస్సున్న చిన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రశ్న వెంటనే బుర్రలో మెదిలిందా..? అయితే, ఆ బుడతడు ఇప్పుడు హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా.. షికార్లు చేస్తున్నారు.. విమానంలో ట్రిప్పులు వేస్తూ.. పార్కులు, బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇదేంటి..? తిరిగితే డబ్బులు ఇస్తారా? పైగా అది ఖర్చే కదా? అని మరో ప్రశ్న తలెత్తిందా? విషయం ఏంటంటే..…
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్‌లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది.…
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మియామీ నగరంలో 12 అంతస్తుల భవనం కుప్పకూలింది. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కూలినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా… 159 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అర్ధరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది… సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల…
జులై 4 వ తేదీ అమెరికాకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున అమెరికాలో పెద్ద ఎత్తున అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇకపోతే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జులై మూడో తేదీన పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. జులై 3 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ర్యాలీ జరుగుతుంది. Read: ఇవాళే సెట్స్ పైకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు! ట్రంప్…