మానవులంతా పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన నమ్మకం.
Boy Found In Alligator's Mouth : అమెరికాలో ఘోరం జరిగింది. ఓ వైపు తండ్రి చేతిలో తల్లి హత్యకు గురికావడం, కొన్ని గంటల్లోనే వారి బాలుడు మొసలి నోటిలో విగతజీవిగా లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది.
Florida Student: చదువును ప్రసాదించే గురువులను దేవతలుగా పూజించాలి. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో అసిస్టెంట్ టీచర్(టీచర్స్ ఎయిడ్)పై రెచ్చిపోయి దాడి చేశాడు.
Man Dance with Crocodile : ఈ మధ్య పాపులర్ అయ్యేందుకు రిస్క్ చేసి మరీ పలు రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్లుగా మారిపోతున్నారు. వాటిని చిత్రిస్తూ కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.
Snake on Plane: సాధారణంగా మన ఇంటికి పాములు వస్తే చాలా కంగారు పడుతుంటాము. అది వెళ్లిపోయే వరకు లేకపోతే చంపే వరకు నిద్రపోము. అలాంటిది విమానంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రయాణికులు ఎంతగా ఆందోళన చెందుతారో ఊహించుకోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. ప్రయాణికులు పామును గుర్తించడంతో విమానాన్ని తనిఖీ చేసి పామును బయటకు తీశారు.
Thief Jumps into Sea : దొంగలు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకునేందుకు చాలా ప్లాన్లే వేస్తుంటారు. కొన్ని సార్లు వాళ్లు వేసే ప్లాన్లు వర్కవుట్ అవుతాయి. కొన్ని సార్లు దొరికి పోయి శిక్షలు అనుభవిస్తుంటారు.
New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్…
america floods: అమెరికాలో హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో.... కుండపోత వర్షాలు, భారీగా వీస్తున్న గాలులు అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేశాయి.