Naked On Street: వీధిలో నగ్నంగా నడిచాడు.. తన బట్టలు ఎక్కడో వదిలేశాడో కూడా తెలీదంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naked On Street: ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నగ్నంగా వీధిలో నడుస్తున్నట్లు గుర్తించిన 44 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిన అరెస్ట్ చేసిన తర్వాత.. ఆ వ్యక్తి తాను వేరే గ్రహం నుంచి వచ్చినట్లు పేర్కొన్నాడు. వర్త్ అవెన్యూలోని 200 బ్లాక్‌లో ఓ దుకాణం దాటి ఆ వ్యక్తి నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న అతడిని చూసిన టబూకి చెందిన ఓ ఉద్యోగి పోలీసులకు కాల్ చేసిన సంఘటన మార్చి 8న జరిగింది.
Read Also: Man Smokes On Flight: ఎయిరిండియా విమానంలో ధూమపానం.. అమెరికా పౌరుడిపై కేసు నమోదు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తన ఒంటిపై నూలు పోగు లేకుండా వీధుల్లో నడిచాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తన బట్టలు ఎక్కడ వదిలేశానో తెలియదని, తన పేరు, పుట్టిన తేదీని కూడా చెప్పడానికి నిరాకరించాడు. నిందితుడిని ప్రశ్నించేందుకు అతడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగా.. తన పేరు చెప్పడానికి నిరాకరించాడు. అతను ఏ రాష్ట్రం నుంచి సామాజిక భద్రతా నంబర్ లేదా ఐడీ కార్డును కలిగి లేడని కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడిని జాసన్ స్మిత్‌గా గుర్తించారు. జాసన్ స్మిత్ తాను వేరే భూమిపై నివసించినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత తాను వెస్ట్‌పామ్ బీచ్‌లో నివసించినట్లు పోలీసులకు తెలిపాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..