ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’లో బై బై 2025 సేల్ ప్రారంభమైంది. 2025 ముగుస్తుండటంతో బై బై సేల్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 5న ప్రారంభమైన ఈ సేల్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6)పై మతిపోయే డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను కొనుగోలు చేయడంతో రూ.24 వేల…