ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ 2026లో తొలి సేల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సేల్ నిర్వహించనుంది. జనవరి 17 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే సేల్ ఎప్పుడు ముగుస్తున్నదని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే ముందు ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2026 రిపబ్లిక్ డే…