Smartphone Discounts: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ షురూ.. ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
- జనవరి 17వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్..
- ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..
- స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Discounts: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సేల్‌లో పాల్గొనే ఛాన్స్ కల్పించనుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే, ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా యాపిల్, వివో, మోటోరోలా, రియల్‌మి, నథింగ్ వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ఇప్పటికే ప్రకటించాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIల ద్వారా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
Read Also: Grok misuse controversy: అశ్లీల కంటెంట్ కట్టడి.. ‘గ్రోక్’ ఫీచర్లకు పరిమితులు విధించిన ‘ఎక్స్’
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఐఫోన్ డీల్స్
* ఐఫోన్ 16 ప్రస్తుత ధర రూ.69,999గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.56,999కే లభించనుంది. అలాగే, గూగుల్ పిక్సల్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.74,999కి లభిస్తుండగా, రిపబ్లిక్ డే సేల్‌లో రూ.60,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
వివో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
* వివో T4 లైట్ 5G- రూ.9,999
* వివో T4x 5G- రూ.14,249
* వివో T4R 5G- రూ.18,999
* వివో T4 5G- రూ.20,499
Read Also: Jananayagan: విజయ్ దళపతి జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో నిరాశ..
నథింగ్ ఫోన్‌లపై తగ్గింపులు
* నథింగ్ ఫోన్ 3a ప్రో ప్రస్తుత ధర రూ.33,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైన తర్వాత రూ.26,999కే లభించనుంది. CMF ఫోన్ 2 ప్రో ప్రస్తుతం రూ.18,999కి అందుబాటులో ఉండగా, సేల్‌లో రూ.16,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే, నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999.. ఈ సేల్‌లో రూ.20 వేలలోపు దొరికే ఛాన్స్ ఉంది. నథింగ్ ఫోన్ 3 ప్రస్తుత ధర రూ.79,999గా ఉంది.. ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యానర్‌లో “Unbelievable Price” ట్యాగ్‌లైన్ కనిపించడంతో, భారీ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లతో రూ.40 వేలకి వచ్చే అవకాశం ఉందని అంచనా
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ డీల్
* మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.22,999 ధరకు అందుబాటులో ఉండగా, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ.19,999కే కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లపై డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!