అమెరికాలోని హూస్టన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయి. పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
Hurricane Helene : అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు గత రెండు రోజులుగా 'హెలెన్' తుపానును ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిచేను సల్పలా వాగు ప్రాజెక్ట్ మత్తడి వద్ద గురువాపూర్ కి చెందిన శ్రీనివాస్ శ్రావణ్, ప్రసాదులు చేపలు పట్టడానికి వెళ్లి వరద నీరు ఎక్కవ కావడం తో బయటకు వెళ్ళడానికి వెళ్లలేక ప్రాణ భయంతో చుట్టూ నీరు మధ్యలో ఒక మట్టి కుప్ప లాగా ఉన్న ప్రాంతం లో చిక్కుకొని నీటిలో ముగ్గురు యువకులు ఉన్నారు . సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో…