Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఫుల్ ఫామ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన లేటెస్ట్ చిత్రం “తంత్ర “. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ అనన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.”ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో ‘తంత్ర’ అనే పోస్టర్ ని ఆమె పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం,…
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించిన లింగొచ్చా సినిమా గతేడాది అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది.లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు.. లింగొచ్చా మూవీకి ఆనంద్ బడా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు లింగొచ్చా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్…