ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన కుటుంబం గురించి అందరికీ తెలుసు.. ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డికి హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు పిల్లల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా తన ఫిట్నెస్ �