Fisker Ocean Extreme Vigyan Electric SUV Gives 707KM Range: ఇంధన ధరలు పెరగడంతో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రధాన కంపెనీలు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ ఆటోమోటివ్ కంపెనీ ‘ఫిస్కర్’.. తాజాగా ఇండియన్ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫిస్కర్ కంపెనీ ఓసెన్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విక్రయించబోతోంది.…