రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. చలో నుంచి పుష్ప సినిమా వరకు తన సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఎక్కువ క్రేజ్ ను అందించింది.. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ