Andhra Pradesh: ఏపీ పాఠశాల విద్యావ్యవస్థలో కీలక అడుగు పడింది. విద్యాశాఖలో తొలిసారిగా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం అవుతోంది. ఈ మేరకు వివరాలను పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో నాడు-నేడు పనులను ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కిందే చేస్తున్నామని ఆయన తెలిపారు. 2012లో సా