‘సురాపానం’లో పార్వతి ఫస్ట్‌లుక్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంపత్‌కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మధు యాదవ్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రగ్యానయన్ ఫస్ట్‌లుక్‌ను నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ”ఈ చిత్రంలో పార్వతిగా కథానాయిక ప్రగ్యానయన్ ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అందర్ని అలరించబోతుంది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని కూడా అందించబోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు. అజయ్ ఘోష్, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రప్రసాద్, కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!