Vadde Naveen : సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి హిట్లు అందుకున్న నవీన్.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. విలన్ గా రీ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. చివరకు తన సొంత బ్యానర్ లోనే రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. వడ్డే క్రియేషన్స్ అనే బ్యానర్ ను గతంలో ఆయన ప్రారంభించారు. ఆ బ్యానర్ లోనే హీరోగా…
అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని బాలయ్య లుక్ లీకైన విషయం తెల్సిందే. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన మేకర్స్ లీకులను ఎంకరేజ్ చేయకుండా బాలయ్య…
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి…
‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పరాజయాన్ని చవిచూసిన సుధీర్ బాబు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో డిఫెరెంట్ ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను…
ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో…
కమెడియన్ శ్రీనివాసరెడ్డి గతంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ వంటి సినిమాలలో ప్రధాన పాత్రధారిగా నటించాడు. వాటిలో ‘గీతాంజలి’ తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్ళు’లో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ అయింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విడుదలైన పోస్టర్ లో శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ఉన్నారు.…