Home
Firing
Firing News
-
Mexico : మెక్సికోలో కార్ రేసింగ్ షోలో కాల్పులు.. 10 మంది రేసర్లు మృతి
Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. -
Gun Fire: పెళ్లి కాస్త లొల్లి అయింది.. కాల్పుల్లో బీజేపీ నేత కుమారుడి మృతి
Gun Fire: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో జరిగిన పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చేసిన ఓ పని బాలుడి ప్రాణం తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో విషయం వేగంగా వ్యాపించింది. -
Firing At Punjab : పంజాబ్ మిలిటరీ స్టేషన్లో కాల్పులు.. నలుగురు మృతి
పంజాబ్‌లో ఓ సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. భటిండా మిలిటరీ స్టేషన్లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి. -
Bride Fires: వివాహ వేడుకలో గన్ పేల్చిన పెళ్లి కూతురు.. పాపం పెళ్లి కొడుకు..
ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. సరదగా కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ వివాహ వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. -
Gold Theft : నగలు చూస్తున్నట్లు నాటకం.. 15తులాల బంగారం చోరీ
Gold Theft : నగలు చూడడానికి వచ్చి బంగారం షాపులో చోరీకి పాల్పడిన ఘటన బారామతి తాలూకాలోని సూపేలో చోటుచేసుకుంది. ఆభరణాలు దోచుకెళ్లి దుండగులు పారిపోవాలనుకున్న సమయంలో.. -
Wedding Procession : పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Wedding Procession : మహారాష్ట్రలోని పటాన్ తాలూకా తలమావెల్లే వద్ద పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది. -
Mexico Bar Shooting: బార్లో కాల్పులు.. 10 మంది దుర్మరణం
మెక్సికోలు కాల్పులు కలకలం రేపాయి. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలోని ఒక బార్లో జరిగిన దాడిలో పది మంది వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. -
Gun Fire Incident: రొంపిచర్ల కాల్పుల ఘటన.. దాడికి కారణం ఏమిటంటే?
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల గురించి జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. -
Fire On Birthday Party: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
దక్షిణాఫ్రికాలో బర్త్‌డే వేడుకల్లో కాల్పులు కలకలం రేపాయి. -
Delhi Firing: బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం
Delhi Man Critical After unexpected Firing At Birthday Party
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!