Adavi Shesh : యంగ్ హీరో అడవిశేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న డకాయిట్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీ నుంచి తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు. ఇది చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. అడవి శేష్ ఇందులో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది అడవిశేష్ రోల్ ను ఎలివేట్ చేసేలా ఉంది. భీమ్స్ సిసిరియోల్ మ్యూజిక్ అందించారు.…