Banks: చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి పొదుపు ఖాతాపై ఆధారపడతారు. ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువ రాబడి ఉన్నప్పటికీ, సేవింగ్స్ ఖాతాలు వినియోగదారులకు అందించే సౌలభ్యం, వివిధ ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.
Fixed Deposit: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచిన తర్వాత, దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను పెంచాయి.