Home
Financial Problems
Financial Problems News
-
Jawan Suicide: లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో ఉరివేసుకొని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సీపట్నంలోని కేఎన్ఆర్ లాడ్జిలో ఆర్మీ జవాన్ ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు -
Live Suicide : వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి.. వీడియో వైరల్..
Live Suicide Caught on Camera: పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి ఖరార్ లో వాటర్ ట్యాంక్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 19 ఏళ్ల సుమిత్ చక్రగా గుర్తించారు. హర్యానా నివాసి అయిన ఆయన చదువుకోవడానికి ఖరార్ లో ఉంటున్నాడు. ఈ సంఘటనలో 19 ఏళ్ల సుమిత్ అకస్మాత్తుగా ఖరార్లోని ఖాన్పూర్ గ్రామానికి సమీపంలో ఒక వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అతను చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చాడు. కానీ., ఆర్థిక… -
Dont Donate: మీరు ఈ వస్తువులు దానం చేశారో.. ఉన్నదంతా పాయే..
Dont Donate: హిందూ ధర్మంలో దాన ధర్మం చాలా ముఖ్యమైనది. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే పేదలకు దానధర్మాలు చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. మత విశ్వాసాల ప్రకారం, దానధర్మాలు చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. -
Erragadda Metro station: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
నగరంలోని మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
Financial Problems: చదువుల తల్లికి ఆర్థిక పరిస్థితులే అడ్డంకి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నేరవేరదేమో అని ఆందోళన చెందుతుంది ఓ అమ్మాయి. -
Aishwarya: డబ్బులు కావాలి .. పాచి పని అయినా చేస్తా.. సీనియర్ హీరోయిన్ ఆవేదన
సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచితమే. కల్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాల్లో నాగ శౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది.… -
శ్రీలంకలో అరాచకానికి దారి తీసిన ఆర్థిక సంక్షోభానికి కారణమేంటి?
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజకపక్సేలకు.. జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటపడి… -
Srilanka: దిగజారిన ఆర్థిక పరిస్థితి.. పేపర్, ఇంక్ కొరతతో పరీక్షలు వాయిదా
శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆ దేశంలో పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. నిధుల కొరత కారణంగా దిగుమతులు చేసుకోలేని దుస్థితి తలెత్తడంతో ఆ దేశంలో పేపర్ నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రశ్నపత్రం తయారీకి సరిపడా పేపర్, ఇంక్ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు ప్రకటించారు. శ్రీలంక అధికారుల నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల విద్యార్థుల్లో… -
అప్పుల ఊబిలో అన్నదాతలు.. తొలి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అన్నదాతల అప్పులకు రాజకీయంగా, ఆర్థికపరంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నాయి. ఏపీలో 93.2 శాతం మంది రైతులు, తెలంగాణలో 91.7 మంది రైతుల కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబితాలో కేరళ(69.9%), కర్ణాటక(67.7%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54శాతం) రాష్ట్రాలు వరుస స్థానాల్లో… -
పాతబస్తీలో మహిళ అనుమానాస్పద మృతి
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లి ప్రాంతంలో శ్రేన్ ఫాతిమా అనే వివాహిత అనుమానాస్పదoగా మరణించింది. ఆమె వయసు 30 ఏళ్ళు. ఉరి వేసుకుని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఆరుగురు సంతానం. భర్త గత సంవత్సరo చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మహిళనే చూసుకునేది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారం అవవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!