ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
GST: భారతదేశం 2023ని మిల్లెట్ల సంవత్సరంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముతక ధాన్యాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అపెక్స్ బాడీ ముతక ధాన్యాలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై పన్నును తగ్గించాలని నిర్ణయించింది.
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఆమె భారతదేశానికి మొదటి మహిళా ఆర్థిక మంత్రి మాత్రమే కాదు, ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.
Finance Minister: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Aadhar-PAN Link Penalty Increase: పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. దీనికి కేంద్రం మొదట గడువు మార్చి 31గా నిర్ణయించింది.
Rs.2000 Currency Note: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రూ.2000 నోటు చర్చే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా చెలామణిలో రెండు వేల రూపాయల నోట్లు గణనీయంగా తగ్గాయి. అసలు అవి చెలామణిలో ఉన్నాయా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది.
లోక్‌సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.