దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
నవమాసాలు మోసి.. కని.. పెంచిన ఓ మాతృమూర్తి.. మృగం కంటే దారుణంగా ప్రవర్తించింది. భర్త మీద కోపమో.. లేదంటే ఇంకెవరి మీద కోపమో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని చిన్న బిడ్డపై ప్రతాపం చూపించింది ఓ కసాయి తల్లి.