Moto Pad 60 Pro: ఇండియన్ మార్కెట్‌లో మోటరోలా మరోసారి తన కొత్త ప్రాడెక్ట్స్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారైన మోటరోలా కొత్తగా మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్, మోటో బుక్ 60 ల్యాప్‌టాప్ లను ఏప్రిల్ 17న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇక వీటిలో మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ