Home
Fever
Fever News
-
COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?
భారత్‌లో యాక్టివ్ కోవిడ్ రోగుల సంఖ్య వేయికి పైగా పెరిగింది. ఈ వైరస్ కేసులు ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతోంది. -
Health Tips: ఫీవర్‌తో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
శరీర ఉష్ణోగ్రత సాధారణ టెంపరేచర్ కంటే మించినప్పుడు జ్వరం బారిన పడుతుంటారు. ఫీవర్ తో ఉన్నప్పుడు కొందరు సొంత వైద్యానికి పూనుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్వర తీవ్రత పెరిగి ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచిస్తు్న్నారు నిపుణులు. జ్వరంతో ఉన్నప్పుడు పలు రకాల ఆహార పదార్ధాలను కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా ఏమీ తినాలనిపించదు. ఏం తిన్నా నోటికి రుచించదు. కానీ, ట్రీమ్మెంట్ తీసుకుంటూనే మంచి… -
Paracetamol: పారాసిటమల్ ట్యాబ్లెట్ అధికంగా వాడుతున్నారా? వాళ్లకు చాలా డేంజర్!
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు… -
Home Remedies For Fever : శీతాకాలంలో జ్వరంతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో హోమ్ రెమెడీ
చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Drink Water: తలనొప్పి, జ్వరంతో బాధపడేవారు నీళ్లు తాగొచ్చా?.. తాగితే ఏం జరుగుతుంది?
మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని శుభ్రపరచడానికి ఎంత నీరు త్రాగాలి? అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. నీరు తక్కువగా తాగినా? ఎక్కువగా తీసుకున్నా.. ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రోజూ ఎన్ని నీళ్లు తాగాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ.. రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం… -
TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ
TB Disease: టిబి వ్యాధిని క్షయవ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి. సకాలంలో వైద్య సహాయం పొందడానికి, అలాగే సంక్రమణ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టిబి వ్యాధి అనేది చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన పరిణామాలను కలిగించే తీవ్రమైన సంక్రమణ. టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా.. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ అంటువ్యాధి… -
KTR Tweet: 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న.. కేటీఆర్ కీలక ప్రకటన..
KTR Tweet: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు. -
Fever – Food: జ్వరంతో బాధపడుతున్నారా..? అయితే వీటి జోలికి అసలు పోవద్దు..
Fever – Food: మనం వాతావరణంలో మార్పు సమయంలో జ్వరంతో బాధపడుతున్నప్పుడు మనం ఏమి తింటున్నాం అనే దానిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. సరైన ఆహారాన్ని తినడం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇది మన కోలుకోవడంలో సహాయపడుతుంది. అయితే, తప్పు ఆహారాన్ని తినడం వల్ల మనకు మరింత జ్వరంగా అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మీరు నివారించాల్సిన ఆహారాల గురించి చూద్దాం. ఇక మొదట, జ్వరం అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం..… -
Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. -
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?
Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?:…
తాజావార్తలు
-
Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!