టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ భారీ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ.. మేఘాలయాపై డబుల్ సెంచరీ చేశాడు. 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సులతో 297రన్స్ బాదాడు. మైదానం నలువైపులా మెరుపు షాట్లు ఆడిన ఓపెనర్ ఆర్యవీర్.. ట్రిపుల్ సెంచరీ ముంగిట తడబడ్డాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆర్యవీర్‌పై ప్రశంసల వర్షం…
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్‌పాడ్‌ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు.
Child Drives Car Video: సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ తింటున్నారు. మూడేళ్ల పిల్లాడు కారు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.