Child Drives Car Video: ఈ బుడ్డోడు మామూలోడు కాడు.. మూడేళ్లకే కార్లో రయ్.. రయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Drives Car Video: సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ తింటున్నారు. మూడేళ్ల పిల్లాడు కారు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెడ్ కలర్ ఫెరారీ కారు కనిపించడం గమనించవచ్చు. తళతళ మెరుస్తున్న ఎర్రటి ఫెరారీలో కూర్చొని ఉన్నది కేవలం మూడేళ్ళ వయసున్న చిన్నారి. ఆ చిన్నారికి ఇంకా కార్ డ్రైవ్ చేసే వయసు రాలేదు కానీ ఓ చిన్న పిల్లవాడు కారు నడుపుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు.
Read Also: Covid 19: దేశంలో భారీగా కరోనా కేసులు.. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల ఫెరారీని ట్రాక్‌పై నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియోపై ప్రజల నుంచి స్పందన వస్తోంది. దీనిని మరొకరు నియంత్రిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అతను కొన్ని సార్లు స్టీరింగ్‌ని తిప్పడం లేదని మీరు చూడవచ్చు. ఇది జోక్ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
Read Also: Vetrimaaran: ఒప్పేసుకుంటున్నాం… ఒక కథ చెప్పాలి అంటే నీ తర్వాతే ఎవరైనా
3 Year old drives parents Ferrari around the track pic.twitter.com/zqScWRILeq
— OnlyBangers (@OnlyBangersEth) March 26, 2023
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!