కేరళలోని మున్నార్‌లో ముంబైకి చెందిన మహిళా పర్యాటకురాలి పట్ల ఇద్దరు టాక్సీ డైవర్లు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు. అయితే గతంలో కేరళ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలిచ్చినప్పటికి.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో.. టాక్సీ యూనియన్‌తో కుట్ర పన్నారని ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. Read Also: Shocking Video: పామునే ముప్పు తిప్పలు పెట్టించిన ఓ కీటకం పూర్తివివరాల్లోకి వెళితే.. ఒక మహిళా పర్యాటకురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.…