ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం జరిగింది. మహిళా లా విద్యార్థినిపై మగ లా విద్యార్థి బురఖాలో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 36 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.
Nandyala : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో గల ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో విద్యార్థికి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది.