A Delta and American Airlines flight came within feet’s distance video goes viral : తాజాగా ఆకాశంలో తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు చాలా దెగ్గరకు రావడంతో అవి ఢీ కొట్టుకున్నాయా అన్నట్టుగా విమానాలు దెగ్గరకు వచ్చాయి. ల్యాండ్ కాబోతున్న ఓ విమానం, టేకాఫ్ అయిన ఇంకో విమానం గాలిలో ఢీ కొట్టుకోబోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…
ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో జరిగింది. గాలిలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం దారి మళ్లించారు. పక్షిని ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగాయి.
అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్‌లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి.