2,600 Flights Cancelled: పిడుగుల ఎఫెక్ట్.. 2600కి పైగా విమానాలు రద్దు, 8 వేల విమానాలు ఆలస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2,600 Flights Cancelled: ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు రద్దు చేయబడిన, ఆలస్యం అయిన విమానాలు ఈశాన్య ప్రాంతానికి చెందినవి. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి. అయితే, ఈ వర్షం ప్రభావం ముఖ్యంగా జాన్ ఎఫ్ కెన్నెడీ మరియు లా గార్డియన్ విమానాశ్రయాలలో ఎక్కువగా ఉంటుంది.
Read Also: Pakistan: 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన పాకిస్థాన్
Also Read
అమెరికా FlightAware డేటా ప్రకారం,జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్నెడీ విమానాశ్రయంలో 318 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 426 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లాగ్వార్డియా విమానాశ్రయంలో 270 విమానాలు రద్దు చేయబడ్డాయి. మరో 292 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా, బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 459 విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు ఈశాన్య ప్రాంతానికి చెందిన విమానాలే ఉన్నాయి.. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!