ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి నెల విషయానికి వస్తే ఫిబ్రవరి 1: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. మొత్తం 12 కేసుల్లో ఆరు కేసులు డిస్మిస్ చేశారు. ఎన్.డి.పి.ఎస్. ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించలేదని కారణంగా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రిపోర్ట్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు లేని కారణంగా రవితేజ, తరుణ్, పూరి జగన్నాథ్…