టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. అయితే, వీరందరి కంటే సీక్వెల్స్ విషయంలో ముందున్న హీరో డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏ సినిమాను ఓకే చేసినా, దానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలవుతోంది. ప్రభాస్ వరుసగా సీక్వెల్స్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్నందున అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Shalini Pandey : మేమూ మనుషులమే అంటూ.. దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్ ఇప్పటికే…