Happy Fathers Day: అమ్మ తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తే.. నాన్న తన జీవితమంతా పిల్లలను మోస్తాడు. నిస్వార్థ ప్రేమతో గుండెల మీద ఆడుకుంటూ జీవితానికి మార్గం చూపే మార్గదర్శి తండ్రి..
Fathers Day: తల్లి జన్మనిస్తే ఆ జన్మను తండ్రి రక్షిస్తాడు. మా నాన్నగారు ఎన్నో వెలకట్టలేని త్యాగాలు చేశారు. తల్లి వల్ల కాస్త వెనుకబడినా తండ్రి కూడా ముందు వరుసలో ఉన్నాడు.
‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆ�
సుమంత్ సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించారు. 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో భేటీ అయ్యారు. సుమంత్ అశ్విన్ హీ�
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో