క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ వచ్చాక భారత జట్టుకు దూకుడు మరింత అలవాటైంది. ముఖ్యంగా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తున్నారు. తక్కువ బంతుల్లోనే ఫిఫ్టీ చేయడం చాలామంది బయటర్లకు అలవాటైపోయింది. ఈ క్రమంలో పలువురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు సాధించి రికార్డులు నెలకొల్పారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12…