Fastag Recharge Rules Change: వాహనదారులకు ఫాస్టాగ్ కొత్త పేరేమి కాదు. సాధారణంగా, టోల్ ట్యాక్స్‌పై వెచ్చించే సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఫాస్టాగ్ కలిగిన వారు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే తాజాగా ఫాస్టాగ్‌కి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఫాస్టాగ్ వాడే వారికి ఈ వార్త చాలా ఉపయోగపడుతుంది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. Agricultural Development: లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం! డిజిటల్…
ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు సంభవించాయి. ఆగస్టు మొదటి తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
GNSS-Based Toll: వాహనదారులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ముందుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోంది.
FASTag Alert: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది.
FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
FASTag-KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి FASTAG-KYC అప్‌డేట్ గడువు నిన్నటితో (గురువారం)తో ముగుస్తుంది.
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ…