GNSS-Based Toll System : “ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీ”.. నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్మెంట్..
- ఎంత దూరం ప్రయాణిస్తే ఇక అంతే టోల్ ఫీజు..
- పైలెట్ ప్రాజెక్టుగా రెండు నేషనల్ హైవేలపై అమలు..
- రాజ్యసభలో నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GNSS-Based Toll: వాహనదారులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ముందుగా ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ముందుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. ప్రయోగాత్మకంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రాథమికంగా అమలు చేయాలని రహదారి మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు.
Read Also: Khalistani Pannun: “భారత్‌కి తిరిగి వెళ్లండి”.. కెనడా హిందూ ఎంపీకి టెర్రరిస్ట్ పన్నూ హెచ్చరిక..
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
కర్ణాటకలోని NH-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని NH-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో GNSS ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురాబోతోంది. బుధవారం లోక్‌సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంతో వెల్లడించారు. వీటి ఫలితాల ఆధారం దేశంలో మిగతా రహదారులపై ఈ విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఈ విధానం వల్ల వాహనదారులకు అదనపు టోల్ భారం తగ్గే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!