సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. కొంతమంది సినీ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాదు.. తన్నులు కూడా తింటున్నారు.. అలాంటి ఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.. సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.. రామ్ చరణ్, ఉపాసనల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి తన్నులు తిన్నాడు.. ఓ…
నందమూరి బాలకృష్ణ ఇటీవలే 62 వ పుట్టినరోజు జరుపుకున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగతో సమానం.. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు ఇలా ఒక్కటి ఏంటి .. ఆయన బర్త్ డే ను ఒక జాతరలా చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో పాటు స్టార్ హీరోలు బాలయ్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తో మారుమ్రోగించేస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం స్టార్ హీరోలు, బాలయ్య పుట్టినరోజును పట్టించుకోలేదన్న వార్త వినిపిస్తోంది.…
చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను…
టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. స్పందించడం…