Home
Fan
Fan News
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
Fan Walks Over 1000km To Meet Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఓ ఫ్యాన్ చూపించిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన అభిమాన క్రికెటర్ను కలవాలనే కోరికతో ఓ అభిమాని ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. లక్నోకు చెందిన రవి.. ముంబై నుంచి బెంగళూరులోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వరకు నడుచుకుంటూ వెళ్లాడు. హార్దిక్ను… -
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
Hardik Pandya Odisha Fan: భారత క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యను అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో మరోసారి నిరూపితమైంది. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల యువ క్రికెట్ అభిమాని హార్దిక్ను ఒక్కసారి కలవాలనే లక్ష్యంతో ఏకంగా 1,800 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్నాడు. దాదాపు 12 రోజుల పాటు నిరంతర ప్రయాణం చేసి.. తన అభిమాన క్రికెటర్ను కలవడానికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో వైరల్ కాగా.. ఆ యువకుడి అంకితభావం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.… -
Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై పిచ్చి.. మొబైల్ కవర్పై బంగారంతో కింగ్ ఫోటో, పేరు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నా.. కింగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అతడికి కోసం ఫాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. గుజరాత్కు చెందిన ఓ అభిమాని తన మొబైల్ కవర్పై బంగారంతో కింగ్ ఫోటో, పేరును వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్,… -
MS Dhoni: నా మోకాలి నొప్పి ఎవరు భరిస్తారు?.. అభిమానితో ఎంఎస్ ధోనీ!
MS Dhoni Jokes About Knee Pain When Asked on IPL 2026 Plans: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఐదేళ్లు అయింది. అయినా కూడా మహీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ఆడే ధోనీ కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా… -
Patancheru: ఫ్యాన్ కు టవల్ వేసుకొని ఊయల ఊగిన చిన్నారి.. పవర్ రావడంతో ఘోరం
పటాన్ చెరు (మం) చిట్కుల్ లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కి టవల్ చుట్టుకుని ఆడుకుంటుండగా.. కరెంట్ రావడంతో టవల్ మెడకు చుట్టుకుని తొమ్మిదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో అక్కాతమ్ముడు ఇద్దరు ఫ్యాన్ కి టవల్ కట్టుకుని ఊయల ఊగుతున్నారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ లో నే ఉంది. ఊయల ఊగుతున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో ఫ్యాన్ తిరగడంతో చిన్నారి సహస్ర మెడకు టవల్ బిగ్గర చుట్టుకుపోయింది. Also Read:Damodara Raja Narasimha… -
Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు… -
Viral Video: సామ్తో సెల్ఫీ కోసం లగెత్తాడు.. కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు!
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్స్టాస్ మంచి ఆటతీరును ప్రదర్శించాడు. టీమిండియాపై నాలుగు ఇన్నింగ్స్లలో (60, 8, 23, 22) 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల ఘటనలతో హాట్ టాపిక్గా మారిపోయాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సామ్.. ఒక్క సిరీస్తో ఆస్ట్రేలియా అభిమానులకు క్రేజీ ప్లేయర్గా మారిపోయాడు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఆటోగ్రాఫ్ కోసం ఓ… -
Virat Kohli Fan: వీరాభిమాని.. కోహ్లీ కోసం ఓ బాలుడు ఏం చేశాడంటే..?
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కాన్పూర్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చాలా దూరం ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లి వీరాభిమాని దాదాపు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్టేడియానికి వచ్చాడు. -
Samantha-Fan: ప్రపోజ్ చేసిన అభిమాని.. ఓకే చెప్పిన సమంత! వీడియో వైరల్
Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్మెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్లోకి వచ్చారు. నెట్టింట సామ్కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్… -
Viral Video: భారత జట్టును దగ్గరగా చూడ్డానికి.. ఏకంగా చెట్టెక్కిన అభిమాని!
A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్.. పొట్టి ప్రపంచకప్ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్షో.. భారత…
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!