హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్…
కింగ్డమ్ సినిమా రిలీజ్ ముందు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జూలై 28 ఇంకా రెండు రోజులే సినిమా రిలీజ్ గా ఉంది. లోపల భయమేస్తుంది అలాగే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే ఒక హ్యాపీనెస్ ఉంది. మేము చేసిన సినిమా పట్ల మేమంతా ఒక టీం గా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని…
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, తర్వాత ‘మిస్టర్ మజ్ను’ మరియు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె రెండు బడా ప్రాజెక్టులలో భాగమైంది. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది. Also Read:Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”! అలాగే, ప్రభాస్ సరసన ‘రాజసభ’ సినిమాలో కూడా నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు’…