Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ…