Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.…