మనోజ్ బాజ్పాయ్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మాన్’. అమెజాన్ నుంచి వచ్చిన ఈ సీరీస్ ఇండియాలో తెరకెక్కిన ది బెస్ట్ వెబ్ సీరీస్ లో ఒకటిగా నిలిచింది. ఒటీటీలో వంద కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన ఫ్యామిలీ మాన్ సీరీస్ లో మనోజ్ బాజ్పాయ్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. శ్రీకాంత్ అనే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా మనోజ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. రాజ్ అండ్ డీకే…