Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ, ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా హోటల్ మరియు టూరిజం రంగాల…