Ranga Reddy Fair Accident: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
Fair Accident: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫుట్ వేర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Fair Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.