Fire Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy Fire Accident: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటా హుటిన మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. అగ్రి ప్రమాదం గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుండి బయటకు పరుగులు పెట్టారు. మంటలు ఎత్తుగా ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ లు ఏకధాటిగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగిపోయింది. అయితే ఫైర్ సిబ్బంది గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Read also: Pakistan : పాకిస్థాన్‌లో మండుతున్న వేడి.. ఉష్ణోగ్రత రికార్డు బద్దలు
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం స్థలం నుంచి ప్రజలు వేరే ప్రాంతానికి తరలించారు. శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో ఎలా అగ్ని ప్రమాదం సంభవించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అందులో పనిచేసే సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారని, బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. అయితే స్థానిక సమచారంతో ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని అగ్ని ప్రమాదాన్ని అదుపులో తీసుకువచ్చారని అన్నారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.
SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!