Jabardasth Fiama: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఫైమా ఒకరు. పటాస్ లాంటి షోతో కెరీర్ ను స్టార్ట్ చేసి.. జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా వచ్చి.. అతికొద్ది సమయంలోనే తనదైన కామెడీ పంచస్ తో అభిమానులను మెప్పించి.. స్కిట్ లో ఫైమా లేకపోతే చూడలేం అనేలా పేరు తెచ్చుకుంది.