విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత ‘విక్రమ్’ సినిమాతో థియేటర్లోకి అడుగుపెడుతున్న విషయం విదితమే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా హీరో సూర్య ఒక స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రామిసింగ్ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” విడుదలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. రష్మిక ఆయనతో మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ లో అల్లు అర్జున్ లుక్స్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఇక సినిమా…