Home
Fahadh Faasil
Fahadh Faasil News
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
Fahadh Faasil : మలయాళ ఇండస్ట్రీలో ఫహద్ ఫాసిల్ క్రేజ్ గురించి ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన ఫహద్, మరోసారి అదే తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నటుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఆయన రీసెంట్ గా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘దృశ్యం 3’ హిట్ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ… -
Nazriya: ఫహద్ ఫాజిల్తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Jagapathi Babu: ఎడిటింగ్లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ భారీ విజయం వెనుక కొందరు స్టార్ నటుల్లో తీవ్ర అసంతృప్తి దాగుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. సినిమాలో తమ పాత్రలను డిజైన్ చేసిన విధానంపై, స్క్రీన్ టైమ్పై ఒక హీరో,ఒక సీనియర్ హీరో బహిరంగంగానే పెదవి విరవడం… -
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
మలయాళ చిత్రపరిశ్రమలోనే కాదు, యావత్ భారత చలనచిత్ర రంగంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా నిలిచిన బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ (Patriot). మలయాళ సినీ దిగ్గజాలు, లెజెండరీ నటులు మమ్ముట్టి (Mammootty), మోహన్లాల్ (Mohanlal) సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని..‘టేకాఫ్’, ‘మాలిక్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. గూఢచర్యం, రాజకీయాలు, అత్యాధునిక టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్… -
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించబోతున్న క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పలువురు దర్శకులు రచనా సహకారం అందించిన ఈ స్క్రిప్ట్ను రామ్ ఫైనల్గా లాక్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే కీలక నటీనటుల ఎంపికపై యూనిట్ దృష్టి పెట్టింది. ఈ సినిమాలో విలన్ పాత్ర అత్యంత కీలకం. అందుకోసం విలక్షణమైన నటుడుని… -
Venky – Anil : అనిల్ రావిపూడి సినిమా ఫహద్ అవుట్.. తమిళ్ స్టార్ హీరో ఇన్
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. Also Read : Prabhas… -
Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిన చిత్రం ‘ఆవేశం’. ఫహద్ ఫాజిల్ పోషించిన ‘రంగన్న’ పాత్రకు భాషాభేదం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్లో నటుడు… -
Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికొస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ, ఇప్పుడు తమ ఐదవ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్, ఈ సినిమాలో… -
Fahadh Faasil : తెలుగులో బిజీ అవుతున్న ఫహాద్ ఫజిల్
పుష్ప, పుష్ప2తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మాలీవుడ్ యాక్టర్ ఫహాద్ ఫజిల్. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా.. అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్. హీరోగా కెరీర్ పీక్స్లో ఉండగా.. రిస్క్ చేసి కోలీవుడ్, టాలీవుడ్లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్కు షిఫ్టై అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఫఫాను షెకావత్గా ఓన్ చేసేసుకున్నారు. Also Read : Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు ఈ లవ్ తిరిగి టాలీవుడ్ ఆడియన్స్కు… -
Anil Ravipudi : హీరోయిన్ విషయంలో అనిల్ రావిపుడిని హెచ్చరిస్తున్న నెటిజన్లు ..
ప్రస్తుతం టాలీవుడ్లో అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటారు. సంక్రాంతి సీజన్ అంటే చాలు అనిల్ రావిపూడికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో తాజాగా తన తదుపరి సినిమా గురించి అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. Also Read : Jyothi Rai-Anil Ravipudi :…
తాజావార్తలు
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!