Home
Facebook
Facebook News
-
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
Meta Gets Government Advisory: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కంటెంట్‌ను వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాన్ని పూర్తిగా సమీక్షించి, అవసరమైన మార్పులు చేపట్టాలని కోరింది. ఒకే రకమైన సమాచారం లేదా పరిమితమైన కొన్ని కథనాలే వినియోగదారులకు అధికంగా కనిపించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు అడ్వైజరీ జారీ చేసింది.… -
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
Hyderabad: హైదరాబాద్‌లో హనీట్రాప్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఓ వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాడు.. మహిళ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి బాధితుడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వివిధ రకాలుగా బెదిరించి ఏకంగా రూ.38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నిందితుడు మహిళ పేరుతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ను సృష్టించి వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగికి ఫ్రెండ్ రిక్వెస్ట్… -
Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం,… -
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన… -
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
Meta $567 million fine: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Metaకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కలిగిన నష్టాలను పరిష్కరించేందుకు $567 మిలియన్ చెల్లించాలని న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు సంబంధించిన అంశాలపై జరిగిన కీలక విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. $420 మిలియన్లు యువత చికిత్సకు గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ మొత్తం $567… -
PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలోని వీడియో తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) క్షమాపణలు చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా వీడియో పొరపాటున తొలగింపు జరిగిందని, అనంతరం దానిని తిరిగి పునరుద్ధరించామని వెల్లడించింది. అంతకుముందు, జూలై 28 తెల్లవారుజామున ఆ వీడియోకు కొంతసేపు ఫేస్బుక్లో యాక్సెస్ నిలిపివేయబడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి నిరసనల నేపథ్యంలో విడుదలైన వీడియో బొద్దింక జనతా పార్టీ (CJP) నేతృత్వంలో కొనసాగుతున్న 36 రోజుల విద్యార్థి… -
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
Nitin Gadkari: ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్‌పై తనను, తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో లింక్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసత్య పోస్టులు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వేదికపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సివిల్ పరువు నష్టం దావా వేయనున్నారు. ఇందుకు బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. మెటా ఆధీనంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (X), గూగుల్‌తో పాటు ఈ కంటెంట్‌ను… -
Abhishek Sharma: “గర్ల్‌ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్‌చేస్తే..
Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అతని పేరు, ముఖచిత్రం (likeness), గుర్తింపును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద లింకులను (URLs) తక్షణమే తొలగించాలని ఇంటర్మీడియరీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కేసులోని నిందితులకు (defendants) కోర్టు సమన్లు జారీ… -
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
Meta: సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’ (Meta) ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని భారీ సంక్షోభంలో పడింది. పిల్లలను తమ యాప్స్‌కు బానిసలుగా మార్చారనే తీవ్ర ఆరోపణలపై అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు మెటా సంస్థపై ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 120 లక్షల కోట్లు) జరిమానా విధించాలని కోర్టును ఆశ్రయించాయి. టెక్నాలజీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో పెనాల్టీ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని… -
Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్బుక్, ఇన్‌స్టా్గ్రామ్‌లకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి సర్వర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!