Home
Facebook
Facebook News
-
ట్రంప్‌కు మళ్లీ షాకిచ్చిన ఫేస్బుక్
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి షాక్ ఇచ్చింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ అభిమానులు, ఆ భవనంపై దాడికి దిగడం.. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.. అయితే.. దీనికి కారణం ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో… -
భారత ప్రభుత్వంపై వాట్సాప్ కేసు… కొత్త రూల్స్ ను అడ్డుకోవాలి…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు… -
కేంద్రం నిబంధనలకు తలొగ్గిన ఫేస్బుక్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు తలొగ్గింది ఫేస్బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.. అయతే, మరికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జరగవలసి ఉందని వెల్లడించింది.. కాగా, కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను… -
రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ ?
ట్విటర్, ఫేస్ బుక్ లు ఇండియాలో మరో రెండు రోజుల్లో బ్లాక్ అవుతాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి కారణం ఏంటి.. అసలు ఈ వార్తలో నిజమెంత అని అందరిలోనూ ఈ ప్రశ్నలు మెలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కింద విడుదల చేసిన నిబంధనలపై ట్విటర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తి కానుంది. దీంతో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ… -
ఫేస్బుక్ అధినేత పెంపుడు జంతువులపై నెటిజన్లు కామెంట్లు…
ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ రెండు మేకలను పెంచుకుంటున్నారు. వీటిని ఇటీవలో తన సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ రెండిండికి రెండు రకాల విచిత్రమైన పేర్లు పెట్టారు. అందులో ఒకటి బిట్ కాయిన్ కాగా, రెండో దానిపేరు మాక్స్. అయితే, నెటిజన్లు మాత్రం వీటిపై కామెంట్లు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేరును గుర్తు చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఎలన్ మస్క్ బిట్ కాయిన్‌కు… -
ఏపీలో కరోనా విజృంభణ.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు
ఇది కరోనా కాలం.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, తమకు అందుబాటులో ఉన్నపీహెచ్సీ ఏది..? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి..? మరెక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసినవారిని అడిగి వాకాబు చేయాల్సిన పరిస్థితి.. అయితే, ఈ కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ…
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!