Vishnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క షోలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ లో నటిస్తూ బిజీగా మారింది. ఇక ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో జరీ కట్టు అంటూ ఒక ప్రైవేట్ సాంగ్ లో డ్యాన్స్ చేసి మెప్పించింది.