హాలీవుడ్ చరిత్రలోనే సూపర్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. తాజాగా 9వ భాగం విడుదలైంది. అయితే, ‘ఎఫ్ 9’గా పిలుస్తోన్న లెటెస్ట్ సీక్వెల్ ఇంకా ఇండియన్స్ కి అందుబాటులోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ మూతపడటంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లవ్వర్స్ ఊసూరుమనాల్సి వస్తోంది. అయితే, జూన్ 25న యూఎస్ లో రీలీజ్ కాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ సౌత్ కొరియాలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ కారణంగా బోలెడు పాజిటివ్…
భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రం ‘ఎఫ్ 9’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఇంతకుముందు ఉన్న నటీనటులే నటిస్తున్నారు. అయితే విలన్ గా మాత్రం ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి…